అతిథి రచయితలకు ఆహ్వానం
“NEWS – Narayani Evergreen Wealth System” వెబ్‌సైట్ కోసం
వ్యక్తిగత ఆర్థికం,
బడ్జెటింగ్,
జీవిత విలువలు,
సంపద నిర్వహణ వంటి అంశాలపై
300–400 పదాల తెలుగు వ్యాసాలు ఆహ్వానిస్తున్నాము.
రచయిత పేరు, చిన్న పరిచయం ప్రచురించబడుతుంది.
ఆసక్తి ఉన్నవారు ఈ క్రింద ఇమెయిల్ అడ్రస్ కి కాంటాక్ట్ చెయ్య వచ్చు.
📧 vvn@narayani.news